Sunday, July 25, 2010

గతము ఎన్నడు మరువబోకు,ఎంతగా నువ్వు ఎదిగినా.!!
తల్లిదండ్రులను విడువబోకు,భర్తగా నువ్వు మారినా
గౌరవవించటం మానబోకు,మెట్టినింట కొడలిగా చేరినా!!

Saturday, July 24, 2010

కోపాన్నే కొలిమిలో వేసెయ్!
స్వార్దాన్నే సమాది చేసెయ్!
ఆనందం పదుగురికి పంచెయ్ సొదరా!!

Thursday, May 27, 2010

తల్లి కన్నా ఆ దేవుడేమి గొప్ప కాడురా!!
ప్రసవ వేదెనెన్నడు తను చూడలేదురా!!
బిడ్డ బ్రతుకే లొకం అని తలవలేదురా!!
నిమషమైన తల్లి మనను మరువలేదురా....ఎన్నడు మనను మరువబొదురా

Wednesday, April 14, 2010

నిన్న నేడుగా మారినా,
రేపు ఏమి జరిగినా...
నేను నేనుగానే వున్నా..కొంచమయిన మారలేకపొతున్నా

Thursday, January 7, 2010

చల్లగాలి..చెప్పకుండా.జారుకొకే
చెలి వున్న చొటెక్కడొ.
చందమామ...చుపకుండా పారిపోకే
తన గుండెల్లొ నా రూపెక్కడొ
చుక్కల్లారా..తనతొ చెప్పలేరా
నా యెడబాటుని. తియని మదికొతని

Friday, October 9, 2009

నన్ను విడిచి వెళ్ళింది నా ఆనందం
నీ చెంత చెరిందా నా సంతొషం
వరమనుకొనా?,వలప
నుకొనా..?
కొత్తగ వున్నది ఈ బాద.?ఎన్నడు చుడని యెద కొత

Thursday, July 9, 2009

దేశం కొసం

రక్తం మరిగిన బెబ్బులినయ్
యుద్ధం చెసే సైనికుడ్యయ్
కష్టం తెలిసిన శ్రామికుడయ్
వస్తున్న,వస్తున్నా నా దేశం కొసం వస్తున్నా