Friday, October 9, 2009

నన్ను విడిచి వెళ్ళింది నా ఆనందం
నీ చెంత చెరిందా నా సంతొషం
వరమనుకొనా?,వలప
నుకొనా..?
కొత్తగ వున్నది ఈ బాద.?ఎన్నడు చుడని యెద కొత

Thursday, July 9, 2009

దేశం కొసం

రక్తం మరిగిన బెబ్బులినయ్
యుద్ధం చెసే సైనికుడ్యయ్
కష్టం తెలిసిన శ్రామికుడయ్
వస్తున్న,వస్తున్నా నా దేశం కొసం వస్తున్నా

Friday, June 19, 2009

కల అనుకున్నా. నిజమయ్యింది
నీ స్నేహం నను చేరింది
సంతొషం నా సొత్తయింది

Sunday, June 7, 2009

చిరునవ్వు

ఎంతటి దూరం లొ వున్నా
యెదలొనే నువ్వు వున్నావనిపిస్తుంది
నీ పేరే పలికిన నిమిషాన
నా పెదవుల చెంతకు చిరునవ్వే చేరింది
ఈ మాయే ఎంతో బాగుంది,
తియ్యగ హ్రుదయం కొసింది

Wednesday, June 3, 2009

పయనం ఏ తీరానికో

కలలే అలలయ్ ఎగసిపడుతుంటే
నిజమే నిప్పుగ మారి బయపెడుతుంటే
ఎమి చేసేది.అడుగు ఎటువయపు వేసేది

Sunday, May 31, 2009

కమ్మని కల

నిద్దుర అన్నది కరువయ్యింది
నా తనువే నాకు బరువయ్యింధి
మౌనం నా చెంతనే వుంధి.మాటే రానీకుంది
కలలే నా నేస్తం అంటూ నన్నే విడువకు అంటూ మారం చేస్తూ వుంది
అయినా కుడా తీయని బాద ఎంతొ బాగుంది

అమ్మ రుణం

అమ్మ కన్న తీయనయన పదము వున్నదా?
తన రుణము తీర్చు దారి నీకు తెలిసి వున్నదా?
కన్నీరుని కార్చింది.చినుకులుగా మార్చింది
నీ పైనే ఝల్లింది ,ఆనందం నింపింది
అమ్మ కన్న తీయనయన పదము వున్నదా?
తన రుణము తీర్చు శక్తి నీకు వున్నదా?

మనసులొ మాట

ఎలా తెలుపను? మనసులొని మాటలను, పేర్చుకున్న వూసులను ఎలా చెప్పను?
కలగా మార్చి నిన్నే చేర్చి చూపనా?
కవితగ మార్చి నీ చెవులను చేరి తెలుపనా?
శ్వాసగ మార్చి నీ ఎదలో చేర్చి నిలుపనా?
ఎల సఖి ఎలా ?

Monday, May 25, 2009

నిన్నే చేరాలని

కన్నులు తెరిచి కలలే కన్నా
కమ్మని కలలొ నిన్ను చుస్తున్నా
దురంగా నువ్వు వెలుతూ వున్నా
నీ తలపులలొ విహరిస్తున్నా
నీ చెంతకే నేను చెరాలనీ
ఎన్నొ వూసులు చెప్పాలనీ
మదిలొ కొరిక ధాగున్నధి
మౌనం గానే వేచున్నది