skip to main
|
skip to sidebar
మనసు పలికే మౌన రాగం
Sunday, July 25, 2010
గతము ఎన్నడు మరువబోకు,ఎంతగా నువ్వు ఎదిగినా.!!
తల్లిదండ్రులను విడువబోకు,భర్తగా నువ్వు మారినా
గౌరవవించటం మానబోకు,మెట్టినింట కొడలిగా చేరినా!!
Saturday, July 24, 2010
కోపాన్నే కొలిమిలో వేసెయ్!
స్వార్దాన్నే సమాది చేసెయ్!
ఆనందం పదుగురికి పంచెయ్ సొదరా!!
Thursday, May 27, 2010
తల్లి కన్నా ఆ దేవుడేమి గొప్ప కాడురా!!
ప్రసవ వేదెనెన్నడు తను చూడలేదురా!!
బిడ్డ బ్రతుకే లొకం అని తలవలేదురా!!
నిమషమైన తల్లి మనను మరువలేదురా....ఎన్నడు మనను మరువబొదురా
Wednesday, April 14, 2010
నిన్న నేడుగా మారినా,
రేపు ఏమి జరిగినా...
నేను నేనుగానే వున్నా..కొంచమయిన మారలేకపొతున్నా
Thursday, January 7, 2010
చల్లగాలి..చెప్పకుండా.జారుకొకే
చెలి వున్న చొటెక్కడొ.
చందమామ...చుపకుండా పారిపోకే
తన గుండెల్లొ నా రూపెక్కడొ
చుక్కల్లారా..తనతొ చెప్పలేరా
నా యెడబాటుని. తియని మదికొతని
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
▼
2010
(5)
▼
July
(2)
గతము ఎన్నడు మరువబోకు,ఎంతగా నువ్వు ఎదిగినా.!!తల్లిద...
కోపాన్నే కొలిమిలో వేసెయ్!స్వార్దాన్నే సమాది చేసెయ్...
►
May
(1)
తల్లి కన్నా ఆ దేవుడేమి గొప్ప కాడురా!!ప్రసవ వేదెనెన...
►
April
(1)
నిన్న నేడుగా మారినా,రేపు ఏమి జరిగినా...నేను నేనుగా...
►
January
(1)
చల్లగాలి..చెప్పకుండా.జారుకొకే చెలి వున్న చొటెక్కడ...
►
2009
(9)
►
October
(1)
►
July
(1)
►
June
(3)
►
May
(4)
About Me
vinnu
View my complete profile