Sunday, May 31, 2009

కమ్మని కల

నిద్దుర అన్నది కరువయ్యింది
నా తనువే నాకు బరువయ్యింధి
మౌనం నా చెంతనే వుంధి.మాటే రానీకుంది
కలలే నా నేస్తం అంటూ నన్నే విడువకు అంటూ మారం చేస్తూ వుంది
అయినా కుడా తీయని బాద ఎంతొ బాగుంది

No comments:

Post a Comment